answersLogoWhite

0

to arrive - vachchuta వచ్చుట, cheruta చేరుట , praveshinchuta ప్రవేశించుట

arrival - raaka రాక, raakada రాకడ, praveshamu ప్రవేశము

Usage:

He /she/it /they will arrive అతడు/ఆమె/అది/వారు వచ్చును.

He arrives అతడు వస్తాడు

It arrives అది వస్తుంది

They arrive వారు/వాళ్ళు వస్తారు

He /she/it /they arrived అతడు/ఆమె/అది/వారు వచ్చెను .

He arrived అతడు వస్తాడు

She arrived ఆమె వచ్చింది/వచ్చారు

It arrived అది వచ్చింది

They arrived వారు/వాళ్ళు వచ్చారు

User Avatar

Wiki User

14y ago

What else can I help you with?