answersLogoWhite

0


Best Answer

barah 9.2 అనే (ఫ్రీ వర్షన్) సాఫ్ట్వేర్ డౌన్ లోడ్ చేసుకొని, దానిలో బరహ్ డైరెక్ట్ ను సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా నేరుగా ఎక్కడైనా తెలుగులో టైపు చేయగలరు. F11 నొక్కితే ఆంగ్లములోనికి, మరలా F11 నిక్కితే తెలుగులోనికి టైపింగ్ మారుతుంటుంది. ఇద్ చాలా సులభము. అవసరమైతే bvvprasadraju@gmail.com ద్వారా నన్ను సంప్రదించవచ్చును. ఇదే కాకుండా aksharamala అనే సాఫ్ట్వేర్ కూడా ఉపయోగ పడుతుంది. దీని వివరాల కొరకు nallamothula sridhar అని Google లో టైపు చేసి వివరాలు పొందవచ్చు. తెలుగు అభిమానులకు అభినందనలతో బి. వి. వరప్రసాద రాజు కడప నుండి.

User Avatar

Jermaine Romaguera

Lvl 13
1y ago
This answer is:
User Avatar
More answers
User Avatar

AnswerBot

6mo ago

To type in Telugu in Microsoft Word, you should first enable the Telugu language input on your computer. Go to the Control Panel, select "Region and Language," and then click on the "Keyboards and Languages" tab. Add the Telugu language and select the Telugu keyboard layout. After enabling it, you can switch to the Telugu keyboard by clicking on the language icon on the taskbar and start typing in Telugu in Microsoft Word.

This answer is:
User Avatar

Add your answer:

Earn +20 pts
Q: How do you type in Telugu in Microsoft Word?
Write your answer...
Submit
Still have questions?
magnify glass
imp